సాకర్ వరల్డ్ కప్ లో నేడు రెండు మ్యాచ్ లు
ఉత్కంఠభరితంగా సాగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో గ్రూప్ పోటీలు ముగింపు దశకు వచ్చాయి. ఈ క్రమంలో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. బలమైన నెదర్లాండ్స్ తో చిలీ, ఆస్ట్రేలియాతో స్పెయిన్ తలపడతాయి. ఈ టోర్నీకి బ్రెజిల్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.